పది రూపాయల నోట్ల కొరత

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

చలామణిలో పది రూపాయల నోట్ల కొరత విపరీతంగా కనిపిస్తున్నదని, వ్యాపారవర్గాలు తెలియజేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత కొంత మెరుగైనప్పటికీ, పది రూపాయలు నోట్లు చాలా వరకు అందుబాటులోకి రావడం లేదని, ఈ కొరతను అధిగమించడానికి బ్యాంకు వర్గాలు చొరవ తీసుకొని పది రూపాయల నోట్ల డిమాండ్ పరిష్కరించాల్సిందిగా వ్యాపార వర్గాలు కోరుతున్నారు.పది రూపాయల కాయిన్స్ ఉన్నప్పుడు బాగుండేదని, ఇప్పుడు అవి చెస్ట్ కు తరలించడంతో, పది రూపాయల కొరత తీవ్రంగా ఉందని వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నారు.

 

 

 

Tags:Shortage of ten rupee notes

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *