Natyam ad

మానవత్వాన్ని చాటుకొన్న ఎంపీ డా. గురుమూర్తి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి మానవత్వాని చాటుకొని ప్రమాదం జరిగితే ఒక కుటుంబానికి ప్రథమ చికిత్స చేసి ఓదార్పు నీచ్చారు. సోమవారం సాయంత్రం సూళ్లూరుపేటకు ఎన్నికల ప్రచారానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా. మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మరియు వై ఎస్ ఆర్ టీ యూ సి జోనల్ ఇంచార్జి ఎన్. రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండ్ల రాజేష్ తదితరులు వెళ్లుచున్నప్పుడు విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన రామలిగేశ్వరరావు కుటుంబం తో తిరుమన్నామలై వెళ్లి తిరిగి విజయవాడ కు వెళుతుంటే డ్రైవింగ్ చేస్తున్న రామలింగేశ్వర రావు నిద్రలోనికి జారుకొనగా ఓజిలి మండలం వద్ద కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డుకి డివైర్డర్ తగిలి కుడివైపు రోడ్డులో పడింది. దానిని గమనించిన ఎం పి గురుమూర్తి వారికీ ప్రథమ చికిత్స చేసి అంబులెన్సు ను పిలిచి హాస్పిటల్ కు పంపారు. ఎంపీ హౌదార్యాన్ని చూసి అక్కడున్న వారు హర్షం వ్యక్తం చేసారు.

Post Midle

Tags: Showing humanity. P. Dr. Gurumurthy

Post Midle