Shravan Saturday Pujas

శ్రావణ శనివారం పూజలు

Date:08/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో శ్రావణ శనివారాల సందర్భంగా ఆలయాల్లో వేకువజాము నుంచి పూజలు నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు, మూలవిరాట్టుకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి వివిధ సేవలు చేశారు. గోవిందనామస్మరణతో ఆలయం భక్తిపారవశ్యమైంది. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

మృతుల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి

Tags: Shravan Saturday Pujas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *