శ్రీ ఆది చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
బద్వేలు ముచ్చట్లు :
బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లి గ్రామం జాతీయ రహదారి పక్కన వెలిసి ఉన్న శ్రీ ఆది చెన్నకేశవ స్వామిని బుధవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధ దర్శించుకున్నారు వేద పండితుల మంత్రలతో ఘన స్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యులు*ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వాకమళ్ళ రంగారెడ్డి తో పాటు పలువురు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సుద, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి కి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాలవాతో సత్కరింఛారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags; Shri Adi Chennakesava Swamy was the MLA who visited them
