శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ. కోటి విరాళం
తిరుమల ముచ్చట్లు:
టిటిడికి చెందిన శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్(స్విమ్స్)కు శుక్రవారం ఒక కోటి 11 వేల రూపాయలు విరాళం అందింది.మహారాష్ట్ర రాష్ట్రం, పుణెకి చెందిన సాగర్ ఇన్వెస్టిమెంట్స్ ప్రతినిధి ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని దాతల విభాగంలో డెప్యూటీ ఈవో ఎం.పద్మావతికి అందజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Shri Balaji Health Varaprasadini Scheme Rs. Crore donation