Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవo కరపత్రాలు ఆవిష్కరణ -రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి 

చౌడేపల్లి ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు  17 న దసరా మహోత్సవములకు కరపత్రములను YSRCP రాష్ట్ర కార్యదర్శి   పెద్దిరెడ్డి  చేతుల మీదుగా ఆవిష్కరణ గావించడము జరిగినది. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు.

 

Post Midle

Tags:Shri Boyakonda Gangamma Dasara Mahotsava Pamphlets Inauguration – State Secretary Peddireddy

Post Midle