శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దసరా మహోత్సవాలకు ఎంపీ మిధున్ రెడ్డికి ఆహ్వానo

సదుం ముచ్చట్లు:

సదు0మండలం ఎరరాతి వారి పల్లెలో   పార్లమెంటరీ ప్యానల్ స్పీకర్   యువ నాయకులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ని మరియు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి ని యువ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ని పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి నిమర్యాదపూర్వకంగా కలసి సన్మానించి మహిమాన్విత క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దసరా మహోత్సవాలకు చైర్మన్ మిడ్డీ 0ట్టి శంకర్ నారాయణ  ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రమౌళి పాలకవర్గ సభ్యులు పూర్ణిమ రాయల్ మోహన్ జె వెంకటరమణారెడ్డి శ్రావణి భాను ప్రకాష్ గంగిరెడ్డి ఆలయ వేద పండితులు గోవర్ధన్ శర్మ విశ్వనాధ శర్మ వశిష్ట ఆచార్యులు అర్చకులు ప్రసాద్ వెంకటేష్ ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags: Shri Boyakonda Gangamma’s mother invites MP Mithun Reddy to Dussehra celebrations

Leave A Reply

Your email address will not be published.