Natyam ad

పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనo

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి దసరా ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఏడవ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు .కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు.   సాయంత్రం ఏడు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిత్య అన్నదానం జరుపబడును అని ట్రస్ట్ వ్యవస్థాపకులు వేణు గోపాల్ రెడ్డి  తెలియజేశారు. ఈ కార్య క్రమం లో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివ కుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, జయ పాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నాగ రాజ రెడ్డి,వెంకట రమణ రెడ్డి, సందీప్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, మహేష్ రెడ్డి, వెంకట రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Shri Choudeshwari Devi in the form of Saraswati Devi is seen by the devotees in Punganur mandal Chadalla village.