Natyam ad

ఆడికీర్తిక మహోత్సవం లో ఊరేగిన శ్రీ సుబ్రమణ్య స్వామి..

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా,పుంగనూరు కొత్తఇండ్లు శ్రీ విగ్నేశ్వర,షిరిడి సాయి,సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడికీర్తికా సందర్భం గా సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక అలంకారం,ప్రత్యేక పూజాకార్యక్రమలు నిర్వహిచి భక్తుల దర్శనార్థం సాయంత్రం స్వామికి పుష్ప పల్లకిలో అలంకరించి భక్తి తో చెక్క భజన కార్యక్రమంతో పుర వీధులలో ఊరేగించడం జరిగింది. కార్యక్రమంలోఉబయదారులు గాజుల సురేంద్ర బాబు,నాగలక్ష్మి వారి కుమారులు కమల్ కిషోర్, రవి కుమార్, ఆలయ కమిటీ నిర్వాహకులు త్రిమూర్తి రెడ్డి,ఎరామల్ నాయుడు మోహన్ లు కార్యక్రమం నిర్వహించారు.

 

Post Midle

Tags: Shri Subramanya Swamy in procession in Aadikirtika Mahotsavam..

Post Midle