Shri Vasavimatha is a day of self-sacrifice

శ్రీ వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవ పూజలు

Date:26/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీవాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం ఆర్యవైశ్యులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు కె.బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవీ మహిళ సంఘ సభ్యులు కలసి హ్గమాలు నిర్వహించారు. అలాగే ఆర్యవైశ్యులు కోనేటి వద్ద గల నాగలరాళ్ల వద్ద వాసవీమాత మాలధరణ దీక్షలు చేపట్టారు. హ్గమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని మంగళవాయిద్యాలతో ప్రదర్శన చేపట్టారు. రాత్రి అమ్మవారికి వజ్రకవచం అలంకరించి పూజలు నిర్వహించి , భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

శ్రీమాణిక్యవరదరాజస్వామి ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

Tags: Shri Vasavimatha is a day of self-sacrifice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *