కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీకృష్ణాష్టమి-  నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:

 


నంద్యాల జిల్లా కేంద్రంలో క్రాంతి నగర్ లో శ్రీ కృష్ణ దేవాలయం యందు శుక్రవారం నాడు నంద్యాల  ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా దేవాలయం లో ప్రత్యేక పూజలు చేశారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణ భగవానుడు అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణాష్టమి అని అన్నారు. అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగించి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఇఓ మణి మోహన్ రెడ్డి వైయస్ ఆర్ సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags: Shrikrishnashtami, the incarnation of Lord Krishna – Nandyal MLA Shilpa Ravi Chandra Kishore Reddy

Leave A Reply

Your email address will not be published.