శ్రుతి హాసన్ పర్సనల్ నంబర్ అడిగిన అభిమాని

చెన్నై ముచ్చట్లు :

 

నటి శృతిహాసన్ సోషియల్ మీడియాలో ఎంతో హుషారుగా ఉంటుంది. ఇటీవల కొంత వెసులుబాటు దొరకడంతో ఆమె అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఓ తుంటరి నెటిజన్..మీ పర్సనల్ మొబైల్ నంబర్ చెప్పాలని కోరగా సున్నితంగా తిరస్కరించింది. మరో నెటిజన్ నన్ను పెళ్ళి చేసుకుంటావా అని కోరగా..లేదు అని సమాధానం చెప్పారు. ఓ మై ఫ్రెండ్ తనకు ఇష్టమైన సినిమా అని చెప్పారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; Shruti Haasan is a fan who asked for her personal number

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *