యువకుడిని చితకబాదిన ఎస్ఐ

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలో ఒక ఎస్సై రెచ్చిపోయారు. లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చిన ఒక యువకుడిని చితకబాదారు. ఆ యువకుడు సరిగా సమాధానం చెప్పలేదు అనే కారణంతో లాఠీ తో, కాళ్ళతో ఇస్టాను సారం కొట్టారు. మన్నించాలని వేడుకున్నా విడిచిపెట్టలేదు. కడప బీడీ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags; SI crushed the young man

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *