12 మంది బాలికార్మికులను గుర్తించిన సీఐ

Date:20/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాలలో బడిమానేసి పనుల్లో ఉన్న 12 మంది పిల్లలను సీఐ గంగిరెడ్డి గుర్తించారు. బుధవారం ఆయన పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది పిల్లలు పనుల్లో ఉండగా గుర్తించి , వారి తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లలను పనులకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలందరికి ఐసిడిఎస్‌ వారి ద్వారా విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

పుంగనూరులో అంగన్‌వాడీ కార్యకర్తల ఖాళీ వివరాలు

Tags: SI identified 12 girls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *