Natyam ad

మంచిర్యాలలో  ఎస్ఐ వీరంగం…

అడ్డుకున్న బ్లూకోర్ట్ పోలీస్ సిబ్బంది పై దాడి

మంచిర్యాల ముచ్చట్లు:


మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బెజ్జంకి ఎస్ఐ తిరుపతి వీరంగ సృష్టించాడు. స్నేహితులతో కలిసి మద్య సేవించి అర్థరాత్రి హంగామా చేసాడు. వ్యవహారం శృతి మించడంతో స్థానికులు 100 డయల్ కు కాల్ చేసారు. ఘటన స్థలానికి వచ్చిన బ్లూకోర్ట్  సిబ్బందికి పై పరుష పదజలంతో బూతులు తిడుతూ  ఎస్ఐ తిరుపతి దాడికి దిగాడు. స్థానికులు ఎదురు తిరగడంతో స్నేహితులతో కారు వదిలేసి పారిపోయాడు. ఎస్ఐ తిరుపతి స్వస్థలం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం వేంపల్లి గా గుర్తించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి పీఎస్ లో ఎస్ఐ గా విధులు  నిర్వహిస్తున్నాడు.

 

Post Midle

Tags: SI Veeranga in Mancharya…

Post Midle