Natyam ad

ఏపీపీఎస్సీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన  సిద్ధం శివరాం ..  

నంద్యాల ముచ్చట్లు:

ఏపీపీఎస్సీ నెంబర్ గా  సిద్ధం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేసిన నంద్యాల బలిజ సంఘీయులు, ఆత్మీయులు మరియు అభిమానులు..
ఈ సందర్భంగా సిద్ధం శివరాం  మాట్లాడుతూ, పార్టీకి తన సేవలను గుర్తించి తనకీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ముఖ్యంగా తన రాజకీయ ఎదుగుదలకు  సహకరించిన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి కి , నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి కి ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

Tags: Siddham Sivaram who took charge as APPSC member..

Post Midle
Post Midle