రేపటి నుంచి ప్రారంభం కానున్న సిద్ధులయ్యా ఉత్సవాలు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్టలో వెలసివున్న సిద్ధులయ్యా స్వామి ఉత్సవాలు బుధవారం నుంచి ఘనంగా నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు, ఈ సందర్భంగా స్వామికి ఉదయం సాయంత్రం అభిషేకాలు పూజలు,మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.
 
Tags; Siddhulayya festivities starting from tomorrow

Leave A Reply

Your email address will not be published.