Natyam ad

వీర బ్రహ్మేంద్రస్వామికి మహనంది దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు

నంద్యాల ముచ్చట్లు:

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 414 జయంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ స్వామివార్లకు మహానంది దేవస్థానం తరపున పట్టు వస్త్రములను ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు,  వేద పండితులు సిబ్బంది సమర్పించారు.  వీరికి కడప జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి  శంకర్ బాలాజీ ఏసి, మఠం మేనేజర్ ఈశ్వరయ్య చారి, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. అనంతరం స్వామివారి శేష వస్త్రములతో కార్యనిర్వాహణాధికారి ఈఓ కాపు చంద్ర శేఖర్ రెడ్డి దంపతులకు  సత్కరించారు.

 

Tags:Silk robes for Veera Brahmendra Swamy on behalf of Mahanandi Devasthanam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.