Silver coins found in East Godavari district

తూర్పుగోదావరి జిల్లా లో వెండి నాణేల కలకలం

Date:21/05/2020

తూర్పుగోదావరి ముచ్చట్లు:

వర్షం కారణంగా గోడ కూలడంతో వెండి నాణేలు లభ్యం .తూర్పుగోదావరి జిల్లా,కోనా పాప పేట లో ఘటన.వందల సంఖ్యలో వెండి నాణాలు బయట పడ్డాయని చెబుతున్న స్థానికులు .వెండి నాణేల కోసం ఎగబడ్డ జనం.

జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం

Tags: Silver coins found in East Godavari district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *