డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి సింగర్ సునీత

హైదరాబాద్ ముచ్చట్లు :

 

గాయనిగా, అనువాద కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సునీత ఇప్పుడు కొత్త ప్లాట్ ఫార్మ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల రామ్ వీరపనేనిని వివాహం చేసుకొని వ్యక్తిగతంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సునీత కెరీర్ పరంగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు. రామ్ డిజిటల్ రంగంలో ఉంటూ వెబ్ సిరీస్, షోస్ చేస్తుంటారు. సునీత తో ఒక వెబ్ సేరీస్ చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Singer Sunita into the digital platform

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *