Natyam ad

దేశ భక్తిని చాటేలా మంథనిలో జాతీయ గీతాలాపన    -మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ    

మంథని ముచ్చట్లు:

దేశ భక్తిని నలుమూలల చాటేలా మంథని పట్టణంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం  ప్రతిరోజు ఉదయం 8 గంటలకు జరుపుతున్నామని మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8లకు 2వ వార్డు సందర్శనలో చైర్ పర్సన్ పుట్ట శైలజ ఉండగా  జాతీయ గీతాలాపన పట్టణంలో మైకుల ద్వారా మొదలుకాగానే ఎక్కడ ఉందో అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.

 

Tags: Singing of National Anthem in Chatela Manthani – Municipal Chairperson Putta Shailaja

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.