మంత్రి ఎర్రబెల్లికి రాఖీ కట్టిన సోదరి అనంత లక్ష్మీ
హైదరాబాద్, ముచ్చట్లు:
రక్షా బంధన్ ను పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో వారి సోదరి అనంత లక్ష్మీ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి అయన సోదరిని ఆశీర్వదించారు.

Tags: Sister Ananta Lakshmi tied rakhi to Minister Errabelli
