కన్నీరు పెట్టుకున్న సీతక్క

మహబూబ్ నగర్ ముచ్చట్లు :

 

మావోయిస్ట్ నేత హరిభూషణ మృతి బాధాకరమని, ఆయన ప్రజల మనిషి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హరిభుష న్ మృతి వార్త తెలుసుకున్న ఆమె మహబూబ్ నగర్ జిల్లా గంగారాం మండలం చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారు ఆమెపై పడి ఏడ్వడం తో ఆమె కూడా కన్నీరు పెట్టుకొని వారిని ఓదార్చారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Sitakka in tears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *