Natyam ad

ముక్కంటి సేవలో స్పీకర్ తమ్మినేని సీతారాం

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తమ్మినేని సీతారాం  కుటుంబ సమేతంగా  గురువారం  శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.  దర్శనార్థం వచ్చిన ఈయన కు  గురువారం  స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి  దర్శనం ఏర్పాట్లు పర్యవేక్షించారు .  దర్శనానంతరం ఆలయం తరఫున స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో కెవి సాగర్ బాబు ఎమ్మెల్యె కుమార్తె ప్రవిత్ర  డిప్యూటీ ఈవో ఎం ఆర్ కృష్ణారెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులు, సుమతి  మున్న,జయశ్యాం  తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Sitaram is the speaker of the mukkaanti service

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.