Natyam ad

బసివినాయునిపల్లెలో సీతారాముల కళ్యాణోత్సవం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని బసివినాయునిపల్లె గ్రామంలో వేణుగోపాలస్వామి, సీతారాముల కళ్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. సర్పంచ్‌ మునస్వామి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలసి ఏటా నిర్వహించే రీతిలో కళ్యాణోత్వం నిర్వహించారు. భక్తులు స్వామివార్లకు వెహోక్కులు చెల్లించారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Sitaram’s marriage ceremony at Basivinayunipalle

Post Midle

Leave A Reply

Your email address will not be published.