Natyam ad

పోలీసు కస్టడికి శివబాలకృష్ణ

హైదరాబాద్ ముచ్చట్లు:


చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కు  8 పోలీసుల కస్టడీ కి కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి  ఫిబ్రవరి 7 వ తేదీ వరకు కస్టడికి అనుమతినిచ్చింది.

 

Tags: Sivabalakrishna in police custody

Post Midle
Post Midle