Natyam ad

పుంగనూరు తహశీల్ధార్‌గా శివయ్య

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల తహశీల్ధార్‌గా శివయ్య సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వెదురుకుప్పం మండలం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. తహశీల్ధార్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయం కనుక ప్రతి ఒక్కరు సహకరించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

 

Post Midle

Tags: Sivaiah as Punganur Tehsildar

Post Midle