సర్ప సింహాసనం మీద శివశంకరుడు

Sivasankara on the serpent's throne

Sivasankara on the serpent's throne

Date:08/11/2019

ఉజ్జయిని ముచ్చట్లు:

ప్రపంచంలో సర్ప సింహాసనం మీద కూర్చున్న శివుని విగ్రహం ఇదొక్కటే.. ఉజ్జయిని మహాకాళీ గుడిలో ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజే దర్శన భాగ్యం. పరమార వంశ భోజుడు దీనిని నేపాల్ నుండి తెప్పించి స్థాపించాడు అంటారు. ఈ గుడిని దర్శిస్తే ఎలాంటి సర్పదోషాలు అయినా పోతాయని అంటారు.

 

హాట్ హాట్‌గా గుంటూరు రాజ‌కీయాలు

 

Tags:Sivasankara on the serpent’s throne

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *