జిల్లా నూతన కలెక్టర్ గా లోతేటి శివశంకర్ శనివారం బాధ్యతల స్వీకరణ

కడప ముచ్చట్లు:

 

 

వైయస్సార్ జిల్లా నూతన కలెక్టర్ గా లోతేటి శివశంకర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా అధికారిక సమాచారం మేరకు.. శనివారం ఉదయం 10.45 గంటలకు జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు లోతేటి శివశంకర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

 

Tags:Sivashankar assumed charge as the new District Collector on Saturday

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *