Natyam ad

తాటి చెట్టుపై  ఆరు గంటల నరకయాతన

యాదాద్రి ముచ్చట్లు:


 యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెంలో గీత కార్మికుడు మాసయ్య ప్రమాదవశాత్తు కాలు జారడంతో మోకుపై వేలాడాడు. 6 గంటలు నరకయాతన అనుభవించాడు. దాదాపు గంట తర్వాత తోటి గీత కార్మికులు గమనించి అతణ్ణి కిందకు దించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి.. 4గంటలు శ్రమించి, క్రేన్ ద్వారా క్షేమంగా కిందికి 3 దించారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

 

Tags: Six hours of hell on a palm tree

Post Midle
Post Midle