Natyam ad

విద్యుత్ తీగలు మీదపడి ఆరుగురు మృతి

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దుర్గాహోన్నూరులో విషాదం చోటుచేసుకుంది. పంట
కోస్తుండగా విద్యుత్ మెయిన్లైన్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

 

Post Midle

Tags: Six people died after falling on electric wires

Post Midle

Leave A Reply

Your email address will not be published.