సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ

తిరుప‌తి ముచ్చట్లు:

అలంకారంలోవేణుగోపాలుడు కటాక్షం.కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన‌ మంగళవారం ఉదయం 7:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులను కటాక్షించారు.మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 

Tags:Slaughter of Bakasura on Suryaprabha vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *