నిద్రలో సిద్ధప్ప

Sleep in sleep

Sleep in sleep

Date:19/05/2018

బెంగళూర్ ముచ్చట్లు:

ఓవైపు బలపరీక్ష… మరోవైపు ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి కాంగ్రెస్, జేడీఎస్‌ ముందున్న సవాళ్లు… దీనిపై అసెంబ్లీలో సభ్యులంతా టెన్షన్ పడుతూ కనిపిస్తుంటే… మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య మాత్రం తాపీగా కనిపించారు. ఓ వైపు సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే… ఆయన మాత్రం అవేమీ పట్టనట్లు తన సీట్లోనే కొద్దిసేపు కునుకు తీశారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే సిద్ధరామయ్యను చూసి షాకయ్యారు. కాని ఆయన మాత్రం కునుకు తీస్తూ… మధ్యలో లేస్తూ కనిపించారు. ఈ సీన్ మొత్తం కెమెరాకు దొరికింది. అసెంబ్లీలో మాత్రమే కాదు… అంతకముందు ఎన్నికల ప్రచారంలో కూడా కునికిపాట్లు పడుతూ మీడియాకు దొరికిపోయారు. రాహుల్ గాంధీ పాల్గొన్న సభలోనే నిద్రపోతూ కనిపించారు.
Tags:Sleep in sleep

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *