Slight fire on Coastal Shipping Boat at Visakhapatnam Port Trust West Q5 Berth

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Date:09/08/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

చెన్నై నుంచి బిడి 51 నౌక నిన్న శనివారం రాత్రి విశాఖలో పోర్ట్ కు చేరుకుంది. నౌకలలోకి సిబ్బందిని మార్చేందుకు ఈ కోస్టల్ షిప్ ను వినియోగిస్తారు.  ఆదివారం మధ్యాహ్నం సమయంలో షిప్ క్యాబిన్ రూం నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది పోర్ట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదాన్ని నివారించరు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవలేదని పోర్ట్ యాజమాన్యం తెలిపింది. స్వల్ప ప్రమాదమేనని ఎటువంటి అస్తి నష్టం జరగలేదని పోర్ట్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఆదాయం కోసం ద‌ర్శ‌నాలు చేయించ‌డం లేదు :

Tags:Slight fire on Coastal Shipping Boat at Visakhapatnam Port Trust West Q5 Berth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *