స్వల్పంగా పెరిగిన కేసులు..మరణాలు

ఢిల్లీ ముచ్చట్లు :

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,040 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1258 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,95,751కు చేరుకుంది. కేసులు తగ్గాయని నిర్లక్ష్యం తగదని కేంద్రం సూచించింది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Slightly increased cases..deaths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *