దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీ ముచ్చట్లు :

 

భారత్లో కరోనా క్రమేణా తగ్గుతోంది. అయితే సోమవారంతో పోల్చితే మంగళవారం కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 64,224 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2,542 మంది మరణించినట్లు వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ భారినపడి 3,79,573 మంది మరణించినట్లు తెలిపింది. ఈ క్రమంలో మరి కొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తోంది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Slightly increased corona cases in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *