తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమలలో స్వల్పంగా భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తిరుమల శ్రీవారిని 18,459 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 1.7 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 9,493 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Slightly increased crowd of devotees in Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *