టీటీడీ చైర్మన్ దంపతులకు చిన్న జీయర్ ఆశీస్సులు

Date:13/01/2021

తిరుమల ముచ్చట్లు:

భోగి పండుగ సందర్బంగా గుంటూరు జిల్లా సీతానగరంలోని ఆశ్రమంలో టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి దంపతులు బుధవారం చిన జీయర్ స్వామిని కలిశారు. జీయర్ స్వామికి శేష వస్త్రం, పండ్లు అందించి, ధనుర్మాస పూజలో పాల్గొన్నారు. జీయర్ స్వామి చైర్మన్ దంపతులను ఆశీర్వదించారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Small jir blessings to the TTD Chairman couple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *