ఇంజన్ లో పోగలు…ఆగిపోయిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

ఆదిలాబాద్  ముచ్చట్లు:
ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్ సిటీ  ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో తలెత్తడంతో రైలు ఆగిపోయింది. రైలు తలమడుగు దాటుతుండగా రైలు ఇంజన్ లో పొగలు వచ్చాయి. ఇది గమనించిన రైలు డ్రైవర్ రైలును ఆపివేసాడు. తరువాత రైల్వే సిబ్బంది  ప్రయాణికులను దించచివేసారు. బుధవారం ఉదయం ఆదిలాబాద్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Smoke in engine ఇంటర్ Stopped Intercity Express

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *