Natyam ad

ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి

కదిరి ముచ్చట్లు:
 
మకర సంక్రాంతి పండుగ సందర్భముగా శ్రీస్వామి వారి పార్వేట ఉత్సవమును 16.01.2022 వతేదిన ఆదివారము స్వామి వారి అలయములో వున్న శుక్రవార మండపము (లక్ష్మీ మండపము) వద్ద శ్రీస్వామి వారికి ఆస్థాన పూజాధికార్యక్రములు నిర్వహించడమైనది.శ్రీస్వామి వారిని ప్రత్యేక పల్లికి పైన అలకరణ అనంతరము ఆలయ ప్రాకారత్సవము నిర్వహించి అనంతరము శుక్రవార లక్ష్మీ మండపము వద్దకు వెంచేపచేసిన తదుపరి అస్థాన పూజలు నిర్వహించడమైనది. ప్రతి సంవత్సరము పార్వేట ఉత్సవము కదిరి కోండకు వద్ద గ్రామోత్సవము వెళ్ళీ వేడుగా నిర్వహించడము అనువాతి, ఈ సంవత్సరము కోవింద్ నిభందనల మేరము శ్రీస్వామి వారి పార్వేట గ్రామోత్సవము రద్దు చేసినందున. సదరు పార్వేట వేడులను ఆలయములేనే నిభందనల మేరకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ శ్రీస్వామి ఉత్సవము నిర్వహించడము జరిగినది.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Smt. Qadri Lakshminarasimha Swamy