కలెక్టరేట్ లో పాము హల్ చల్
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం కలక్టరేట్లో భారీ నాగుపాము డీఈఓ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి సిబ్బంది కంగారుతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో.. అతడు వచ్చి దాన్ని జాగ్రత్తగా బంధించాడు. కాగా ఆ పాము ఎలుకలు మింగడంతో.. పొట్ట భారం అయ్యి.. కదిలేందుకు ఇబ్బంది పడిందని స్నేక్ క్యాచర్ తెలిపాడు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పాడు.
Tags; Snake in the collectorate

