Natyam ad

రైల్వే కౌంటర్లలో పాములు

శ్రీకాకుళం ముచ్చట్లు:
 
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్లో త్రాచు పాములు హల్ చల్ చేశాయి. టిక్కెట్లు ఇచ్చే సమయంలో కంప్యూటర్ సమీపం లో ఇవి ఉండటం తో సిబ్బంది  సిబ్బంది బెంబేలెత్తి పోయారు. స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో సిబ్బంది ఆ పాములను హతమార్చారు. స్టేషన్ సమీపంలో పరిసరాలు చెత్త మెక్కలతో చిత్తడి గా ఉండడంతో ఈ ప్రాంతాలు పాములకు ఆవాసా లు గా మారాయని పలువురు అభి ప్రాయపడుతున్నారు. అయితే ఇలా ఉండగా త్రాచు పాములను రైల్వే ఉద్యోగులు కొట్టి చంపడం చట్ట విరు ద్ధమని వన్య ప్రాణుల సంవరక్షలు తెలియ అభిప్రాయ పడుతున్నారు. స్థానికంగానే ఫారెస్తు అధికారులు ఉండగా వారికి సమాచారం ఇవ్వక పోవడం శోచనీయమని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Snakes at railway counters