కర్నూలులో దొగలు బీభత్సం
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గీతానగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను బద్దలుకొట్టి సుమారుగా రూ. 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.3.50 లక్షల నగదు దుండగులు అపహరించారు. ఇంట్లో జరిగిన దొంగతనంపై బాధితురాలు తన ఇంట్లో పనిమనిషి పై అనుమానం ఉన్నట్లు పోలీస్ బాధితురాలు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Snakes infest Kurnool