Natyam ad

నవంబర్ 13న వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం

తిరుమల‌ ముచ్చట్లు:

– వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వనభోజనాన్ని రద్దు చేసిన టీటీడీఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నవంబర్ 13న తిరుమలలోని పారువేట మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజనోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.అయితే ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు.కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Post Midle

Tags:Snapana Thirumanjanam at Vaibhavotsava Mandapam on 13th November

Post Midle