సీఎం జగన్ ను కలసిన సోషల్ మీడియా ఇంచార్జ్ నవీన్ కుమార్ రాజు
పుంగనూరు ముచ్చట్లు:
జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,మిథున్ రెడ్డి,పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి వెంటే నడుస్తూ 2013 లో బెంగళూరు లో ఉద్యగాన్ని సైతం వదలి వైస్సార్సీపీ లో క్రియాశీలకంగా పనిచేస్తు వైస్సార్సీపీ పుంగనూరు నియజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ గా పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తూ పుంగనూరు నియజకవర్గ సోషల్ మీడియా విభాగాన్ని రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లో నిలిపిరాష్ట్ర లో నే ప్రతేక గుర్తింపు తెచ్చుకొని ఆ రోజు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు స్వయంగా పుంగనూరు, గుంటూరు, లో కేసులు పెట్టించడంగుంటూరు నుండి పోలీసులు వలపన్ని అక్రమ అరెస్ట్ చేసి రీమాండ్ కు తరలించారు.అన్నిటినీ తట్టుకొని 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన్ననలు పొందారు. చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి గా నియంమితులైన తరువాతజిల్లా సోషల్ మీడియా విభాగాన్ని పతిష్టపడిచి అందరింని ముందుండి నడిపిస్తూపెద్దయన పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ అందరి మన్ననలు పొందిపీకే టీం చేసిన సర్వేలో కూడా ప్రధమ స్థానంలో నిలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకోన్నారు.

Tags:Social Media Incharge Naveen Kumar Raju met CM Jagan
