సోషల్ మీడియా లైక్ కాంటెస్ట్

Social Media Like Contest

Social Media Like Contest

Date:15/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు డెవలప్మెంట్ ఫోరమ్ కండక్ట్ చేసే సోషల్ మీడియా లైక్ కాంటెస్ట్ ను వినాయక చవితి నాడు కండక్ట్ చేయడం జరిగింది.

 

ఆద్యంతం పోటా పోటి గా నడచిన ఈ కాంటెస్ట్ లో మొదటి స్థానంలో కొత్త ఇండ్లు రెండవ స్థానములో MCV జూనియర్ కాలేజ్, మూడవ స్థానములో పాత బస్టాండ్ నిలవడం జరిగింది.పట్టణము లో ఈ కాంటెస్ట్ లో లడ్డూ స్పాన్సర్ చేస్తూ భాగం పంచుకున్న ఫ్రెండ్స్ మొబైల్ MD Jabi మాట్లాడుతూ హిందు ముస్లిమ్ లు ఇలా కలిసి కట్టుగా ఉండాలని కోరుకున్నారు.

 

పిడిఎఫ్ గౌరవ అధ్యక్షుడు  డాక్టర్ పూల శివ  మాట్లాడుతూ తాను ఇటువంటి వాటిలో పలుపంచుకోవడం సంతోషముగా ఉందని పిడిఎఫ్ ప్రజలకు ఉపయోగకరం పనులు చేయాలని కోరుకున్నారు.

కేసీఆర్ ఒక గల్ఫ్ ఏజెంట్

Tags: Social Media Like Contest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *