ఫొటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు

Social photographers of photographers

Date:14/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ ఫొటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫోటో గ్రాఫర్ల సంఘ అధ్యక్షుడుగా చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడుగా బండిబాలు, సెక్రటరీగా కె.చంద్రశేఖర్‌, జాయింట్‌ సెక్రటరీగా రెడ్డిప్రసాద్‌, కోశ్యాధికారిగా ఖాదర్‌బాషా, జాయింట్‌ కోశాధికారిగా నవీన్‌, కమిటి మెంబర్లుగా మణి, మోహన్‌క్రిష్ణ, ధనుష్‌ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులుగా చంద్రప్ప, ఉదయ్‌కుమార్‌లను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.

నరసింహాస్వామి ఆలయ కమిటి చైర్మన్‌గా నాగరాజ

Tags: Social photographers of photographers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *