ఉరివేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.
బి కొత్తకోట ముచ్చట్లు:
బి కొత్తకోట మండలం, సూరప్ప గారి పల్లె పంచాయతీ లోని దయ్యాల పల్లెలో ఘటన.మృతుడు శ్రావణ్ కుమార్ రెడ్డి (30)గా పోలీసులు గుర్తింపు.క్రికెట్ జూదాలకు బానిసై, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడి .కొడుకు ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక శోకసముద్రంలో తల్లిదండ్రులు .మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రిని తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బీ కొత్తకోట ఎస్సై రామ్మోహన్.
Tags:Software employee hanged to death.

