చంద్రుడి నుంచి మట్టి. చరిత్ర సృష్టించిన చైనా.

చైనా ముచ్చట్లు:

చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలివైపున ఉన్న మట్టి నమూనాల్ని చైనా నిన్న రోజు భూమికి తీసుకొచ్చింది.ఆ దేశ లూనార్ ల్యాండర్ చాంగే-6 మంగోలియాలో ల్యాండ్ అయింది.ఈ ఏడాది మే 3న బయలుదేరిన చాంగే-6, ఈ నెల 2న చంద్రుడికి అవతలివైపున ల్యాండ్ అయింది.అక్కడి నమూనాల్ని సేకరించి తిరిగి నేడు భూమిపైకి చేరుకుంది.ఈ నమూనాల ద్వారా చంద్రుడి ఉపరితలం గురించిన కొత్త అంశాలు తెలుస్తాయని చైనా పరిశోధకులు తెలిపారు.

 

 

 

 

Tags:Soil from the moon. China made history.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *