Date:27/01/2021
కామారెడ్డి ముచ్చట్లు:
బిక్కనూర్ మండల కేంద్రానికి వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మురంశెట్టి రాములును స్థానిక ఆర్యవైశ సంఘం అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక సిద్ది రామేశ్వర అలయ సమీపంలోని ఆర్యవైశ్య అన్నదానసత్రం అవరణలొ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అయన మట్లడుతూ మండల కేంద్రంలొ లక్ష్మీ గణపతి, కన్యకాపరమేశ్వరి అలయల నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కనూర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు
గజవాడ నాగరాజు, అతిమామల శ్రీధర్, గంప రాజేశం, దన్నారపు రామకృష్ణ, గంగేల్లి జగదీశ్వర్, బంకు శీను, కోడిప్యక వెంకటేశం, కృష్ణమూర్తి, బూర్ల గుండయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం
Tags: Solid tribute to the Director of Tirumala Tirupati Temple